నమస్కారం
నా పేరు భీమేష్ చౌదరి కాచరగడ్ల (రఘు), నేను బిజినెస్ అనలిస్ట్ గా పనిచేస్తున్నాను. రచన మరియు అధ్యయనం నా అదనపు అలవాట్లు (హబిస్). నా అదనపు అలవాట్లకు అనుగుణంగా నేను ” శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం ” అనే ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. దీని ద్వారా మరుగున పడిపోతున్న దేవాలయాల చరిత్రలు, ఆధ్యాత్మికవేత్తల మరియు పురాతన కవుల చరిత్రలు శోదించి గ్రంథస్థం చేయదలచాము. ఈ కార్యక్రమమములో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతో ఎక్కడనైతే పరిశోదన చేస్తామో ఆ ప్రాంతంలోని వ్యక్తులను కీలక భాగస్వాములను చేస్తూ ఆ ప్రాంత ప్రజలకు వారి ప్రాంత విశిష్టతను వారివారి చేతే చెప్పిస్తూ అక్కడ వారిని చైతన్య పరచడం జరుగుతుంది.
ధన్యవాదాలు
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s